Friday, 27 November 2026

Latest stories

వార్తలు

ఈ నెల 10న సమావేశం బీజేఎల్పీ

కర్నాటక: రాష్ట్రంలోని అంతర్గత కుమ్ములాటలతో అసమ్మతి నెలకొనటంతో ఆ పార్టీ అధిష్టానం నాయకత్వ మార్పు చేసింది. ముఖ్యమంత్రి పదవికి ఈరోజు సదానందగౌడ రాజీనామా చేశాడు. జగదీష్‌ షెట్టర్‌కు పగ్గాలు అప్ప జేప్పనున్నారు. ఈ నెల పదిన ఆ పార్టీ…

Featured News

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

ఆదివారం ఆఫ్‌ఘనిస్తాన్‌లో జరిగిన అంతర్జ్జాజాతీయ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.ఎమ్‌.కృష్ణా పాకిస్థన్‌ విదేశాంగమంత్రి హినారబ్బానీ తో ముచ్చటిస్తున్న దృశ్యం

కరీంనగర్

బీసీలకు టీడీపీ 100సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటంలేదు:టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌: తెలుగుదేశం పార్టీ బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే ఎవరు నమ్మటం లేదని సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తారకరామారావు అన్నారు. చంద్రబాబుకు మాట మార్చటం మాట తప్పటం అలవాటేనని అన్నారు. టీఆర్‌ఎస్‌ రెండువేల తోమ్మిది ఎన్నికల్లో చాలామంది బీసీలకు…

వార్తలు

విద్యుత్తు సర్‌ ఛార్జిని రద్దు చేయాలని లోక్‌ సత్తా పోరు

విశాఖపట్నం: ప్రభుత్వం సామాన్యులపై విధించిన విద్యుత్తు సర్‌ఛార్జిని రద్దు చేయాలని లోక్‌సత్తా డిమాండ్‌ చేసింది. విద్యుత్తు నష్టాలను వూడ్చుకోవడంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల నెత్తిన సర్‌ఛార్జి భారాన్ని  మోపడం అన్యాయమని, రాజకీయ పక్షాలు, స్వచ్ఛంధ సంస్థలతో కలిసి లోక్‌సత్తా…

వరంగల్

మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

వరంగల్‌: రాష్ట్ర మంత్రి మహీధర్‌రెడ్డి వరంగల్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. తాగునీటి రిజర్వాయర్‌, హంటర్‌ రోడ్డులోని ఆర్ట్స్‌ గ్యాలరీ భవనాని ప్రారంభించారు.  హాన్మకొండ బస్టాండ్‌ వద్ద కాంప్లెక్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే కాజీపేట వద్ద …

హైదరాబాద్

మహానగరానికి డర్టీ అండ్‌ డెబ్రి అవార్డ్‌ వచ్చే అవాకాశం ఉంది:కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌:రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఈ రోజు జన్‌సంఘ్‌ అనే స్వచ్ఛద సంస్థ నిర్వహించిన క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో పాల్లొన్న ఆయన ఉస్మానియా ప్రధాన ద్వారం నుంచి శివం గుడి వరకు…

హైదరాబాద్

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి అగమ్మగోచారంగా ఉంది

హైదరాబాద్‌:రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన రాజ్యాధికారం అనే అంశంపై బీసీ ఐక్య వేదిక నిర్వహించిన సమావేశానికి హాజరైన బీజేపీ సీనియర్‌ నేత బండారు దత్తత్రేయ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యతతో వేళితే రాజ్యాధికారిక దిశగా వేళతారని అన్నారు.…

వార్తలు

తెలంగాణాలోను మెడికల్‌ సీట్లపై కపాట రాజకీయబుద్ది

విజయవాడ : తెలంగాణాలోని మెడికల్‌ సీట్ల వ్యవహరంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తెరాస అదినేత కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. సీమంధ్రలో కంటే తెలంగాణాలోనే మెడికల్‌ సీట్లు ఎక్కువగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని గణాంకాలతో నిరూపిస్తానని….తప్పని తేలితే…

హైదరాబాద్

మద్యం షాపును ఎత్తివేయాలంటూ ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న మద్యం దుకాణం మూసివేయాలని కొత్తపేటలోని మారుతీనగర్‌లో ఆందోళన నిర్వహించారు. స్థానిక సుధీర్‌ అపార్ట్‌మెంట్‌ సమీపంలో కొత్త మద్యం షాపు ఏర్పాటు చేయడంతో దాన్ని మూసివేయాలని అపార్ట్‌మెంట్‌ వాసులు, స్థానిక…

వార్తలు

మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం

సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనను అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు.  పోలీసుల దురుసు ప్రవర్తనపై ఆగ్రహం…