Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

ప్రణబ్‌ నామినేషన్‌లో ఎలాంటి లోపాలు లేవు

ఢిల్లీ: ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌ పత్రంలో ఎలాంటి లోపాలు లేవని ఎన్నికల అధికారులు నిర్థారించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జీ నామినేషన్‌కు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ప్రణబ్‌ అభ్యర్థిత్వంపై సంగ్మా అభ్యంతరాలను తిరస్కరించింది.

హైదరాబాద్

భారతి ఆక్సా ప్రీమియం రూ.892కోట్లకు పెంపు

హైదరాబాద్‌:శరవేగంతో వృద్ది చెందుతున్న భారతి ఆక్సా కంపెనీ స్థూల రిటైసస్‌ ప్రీమియం 60శాతం వృద్ధితో రూ.892కోట్లకు పెంచుకున్నట్లు సంస్థ సీఈఓ అమరనాథ్‌ వెల్లడించారు.దక్షిణాది దేశాల్లొ బీమా విభాగంలో పాగా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుంటూ వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు…

వార్తలు

ప్రణబ్‌కు లైన్‌ క్లీయర్‌ నామినేషన్‌ ఆమోదం

ఢిల్లీ: యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ నామినేషన్‌ చెల్లదంటూ ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి పి.ఏ. సంగ్మా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎన్నికల రీటర్నింగ్‌ అధికారులు క్షుణ్ణంగా దాదా నామినేషన్‌ను పరిశీలించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా దాదా అర్హుడని ఎన్నికల…

హైదరాబాద్

మెడికల్‌ సీట్ల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

హైదరాబాద్‌: తెలంగాణ విద్యార్థులకు మోడికల్‌ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు వారిక సరాపడ ఉన్నాయని మరి తెలంగాణలో పది జిల్లాలకు కలిపి కేవలం…

హైదరాబాద్

రూ.7కోట్లతో ఉడాయించిన శ్రీసాయి డెవలపర్స్‌

హైదరాబాద్‌:శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ.7కోట్ల వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు.ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.నగరంలోని గాంధీనగర్‌లో ఒక అపార్టుమెంటు నిర్మాణం చేపట్టేందుకు స్థల యజమాని నుంచి సంస్థ యజమాణణని శ్రీనివాస్‌…

హైదరాబాద్

శ్రీసాయి డెవలపర్స్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌: శ్రీసాయి డెవలపర్స్‌ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.

వార్తలు

ఇరాక్‌లో కారు బాంబు పేలి 29మంది దుర్మరణం

ఇరాక్‌: ఇరాక్‌ మళ్ళీ బాంబుల మోతలతో మరోసారి దద్దరిల్లీంది. ఇరాక్‌లోని దివానియా ప్రాంతంలో కారు బాంబు పేలటంతో 25మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 50మందికి తీవ్ర గాయలయినాయి. కర్బాల ప్రాంతంలో బాంబు పేలి షియా భక్తులు నలుగురు…

హైదరాబాద్

ఫ్లోరైడ్‌ సమస్యలపై అధికారులతో సభపతి సమీక్ష

హైదరాబాద్‌: ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ నీటి సరఫరా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6న 7వ తేదిలల్లో నల్గోండ జిల్లాలో అఖిలపక్షంతో కలసి ఫ్లోరైడ్‌ సమస్యలపై గ్రామాల్లో పర్యటించ నున్నట్లు ఆయన…

ఎడిట్ పేజీ

తెలంగాణ అలాయ్‌ బలాయ్‌

ఎందుకో నాకంటే గురయ్యగాడినే ఎక్కువగా యిష్టపడేయి. దర్గాలో కాలుపేడ్తామొ లేదో ఒక సుక్కల సుక్కల (బట్టల బట్టల) పావురముండేది, అది గురయ్యగాడి బుజంమీద కూకునేది. ముక్కుతో వాడి బుగ్గల్ని ముద్దు పెట్కునేది, లాబుగా వున్న దాని మెడను సాపి…