Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

లాభాలతో ప్రారంభమేన సెన్సేక్స్‌

ముంబాయి:దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది.సోమవారం నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పుంజుకుంది.ప్రారంభమైన తొలి ఏదు నిమిషాల్లోనే సెన్సెక్స్‌ 89 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగింది.నిప్టీ 21పాయింట్లు పెరిగింది.

వార్తలు

థాయ్‌లాండ్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

బ్యాంకాక్‌:థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు ఆ దేశ పోలీసు అదికారులు ప్రకటించారు.పర్యాటకులకు ప్రసిద్ది చెందిన బ్యాంకాక్‌నుంచి టూరిస్టులతో ఒక బస్సు కో సమయ్‌ అనే రిసార్టుకు బయల్దేరింది.దారిలో బస్సు టైరు పెలిపోవడంతో అదుపు…

వార్తలు

ఢిల్లీ బయలుదేరిన వేకాపా నేతలు

హైదరాబాద్‌:రాష్ట్రపతి ఎన్నికలు నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మతోపాటు,ఎమ్మెల్యేలు శోబానాగిరెడ్డి సుచరితతోపాటు ఆపార్లీ నేత మైసూరారెడ్డి విజయమ్మ వెంట ఉన్నార.ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా కలిసేందుకే ఢిల్లీ వెళ్లున్నట్లు ఎంపీ మేకపాటి మైసూరారెడ్డి మీడియాకు తెలిపారు.…

Featured News

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌

యూరోకప్‌ 2012 పుట్‌బాల్‌ మ్యాచ్‌ ఛాంపియన్‌ షిప్‌ ను రెండోసారి స్పెయిన్‌ గెలుచు కుంది. ఆదివారం జరిగిన చివరిఘట్టంలో 4-0 తో విజయం సాధించింన సంద్భంగా సెంట్రల్‌ మాడ్రిల్‌లో అభిమానులు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం.

Featured News

అదనపు మెడికల్‌ సీట్లన్నీ..

సీమాంధ్రకే దోచిపెట్టిన కిరణ్‌ సర్కార్‌ మాజీ ఎంపీ వినోద్‌ ధ్వజం హైదరాబాద్‌,, జూలై 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి వైద్య సీట్ల కేటాయింపును సాధించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవతితల్లి వైఖరిని అవలంభిస్తున్నారని తెరాస నాయకుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌…

Featured News

ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. జూబ్లీహా లులో సోమవారం ఉదయం 20 సూత్రాల…

Featured News

నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): రైతులను ఆదుకోలేని చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉండే అర్హత లేదని…

ముఖ్యాంశాలు

మీడియాతో మీకేం పని ?

సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు సీబీఐని ప్రశ్నించింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్‌ లిస్టుల వ్యవహారంపై…

Featured News

కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం వేయండి అంటూ టిఆర్‌ఎస్‌వి నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అంతేగాక…