Thursday, 26 November 2026

Latest stories

ఆదిలాబాద్

1099 మండల సమాఖ్యలకు 135 కోట్ల రుణాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: రాష్ట్రంలోని మండల సమాఖ్యలకు 135 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశామని స్త్రీ నిధి బ్యాంక్‌ రాష్ట్ర ఏజీఎం రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1099 మండల సమాఖ్యలకు ఈ రుణాలను అందజేశామని అన్నారు. 220…

వార్తలు

మంత్రుల కమిటీ తొలి సమావేశం

హైదరాబాద్‌:ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి,పార్టీ పరిస్థితి పై విశ్లేషణతో పాటు భవిష్యత్‌ కార్యాచరణ నిమిత్తం మంత్రుల కమిటీ తొలి సమావేశం నేడు జరగనుంది.ధర్మాన కన్వీనర్‌గా మంది మంత్రులతో ఏర్పాటైన ఈ కమిటీ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో సమావేశమవుతుంది.ముఖ్యమంత్రి…

ఆదిలాబాద్

మద్యం దుకాణాల కేటాయింపుకు రీ నోటిఫికేషన్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : జిల్లాలో దరఖాస్తులు అందని మద్యం దుకాణాల కేటాయింపుకు ఎక్సైజ్‌ శాఖ అధికారులు మళ్లీ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 7 మద్యం దుకాణాలకు గాను దరఖాస్తులను ఆహ్వానించగా ఇందులో 44 దుకాణాలకు…

ఆదిలాబాద్

బదలీల విషయంలో ఉపాధ్యాయులు నిరాసక్తి

ఆదిలాబాద్‌, జూన్‌ 30 : ప్రభుత్వం ఉపాధ్యాయుల బదలీల విషయమై ఉత్తర్వులు జారీ చేసినా బదలీ కోసం జిల్లాలోని ఉపాధ్యాయులు ఎలాంటి ఆసక్తి చూపడం లేదు. జిల్లావ్యాప్తంగా 12 వేలకు పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బదలీల కోసం…

జిల్లా వార్తలు

ఛలో నాగార్జున సాగర్‌కు పిలుపునిస్తం: టి. రాజయ్య

వరంగల్‌: నాగర్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయడం ప్రభుత్వ వక్రబుద్ధికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి. రాజయ్య అన్నారు. నీటిని విడుదల పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఛలో నాగార్జున సాగర్‌ కు పిలుపునిస్తమని…

నల్లగొండ

సాగర్‌ సీఈ ఆఫీస్‌ ఎదుటధర్నా చేస్తున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ: నాగర్జున సాగర్‌ చీఫ్‌ ఇంజనీర్‌ కార్యలయం ఎదుట టీఇర్‌ఎస్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. సాగర్‌ నుంచి కృష్ణాడెల్టాకు నీటి విడుదలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మారర్ల6నాగర్జున సాగర్‌ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా…

హైదరాబాద్

కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ నారాయణ లేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. కృష్ణా డెల్టాకు సాగర్‌ నీటి విడుదలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా డెల్టాకు 15 టీఎంసీల  నీటిని విడుదల చేయాలని సీఎం శుక్రవారం…

వార్తలు

‘విజ్ఞాన్‌ బీటెక్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌:ఎంసెట్‌ ఏఐఈఈఈ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా బీటెక్‌ ప్రవేశాల కోసం విజ్ఞాన్‌ వర్సిటీ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించింది.ఎంసెట్‌ ఏఐఈఈఈ ,ఐఐటీ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు రాయితీ ఇవ్వనున్నట్లు వర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ తెలిపారు.జులై 4,5,6,7 తేదీల్లో కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు.ఐఐటీలో 18,500లోపు…

హైదరాబాద్

ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రుల కమిటీ భేటి

హైదరాబాద్‌: ఉప ఎన్నికలల్లో ఓటమికి గల కారాణాలను విశ్లేషించటానికి మంత్రుల కమిటీ వేసిన విషయం విదితమె అయితే ఈ రోజు కమీటి మొదటి సమావేశం గాంధీ భవన్‌లో సమావేశం అయింది.  ఈ కార్యక్రమానికి సీఎం కిరణ్‌, బొత్స హాజరయినారు.…

వార్తలు

చురుగ్గా మారిన అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం:రాష్ట్రంలో శనివారం రాత్రి వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోసరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నాడు.ఒడిశా నుంచి దక్షిణా తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి చురుగ్గా…