Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

కర్ణాటకలో 10 మంది మంత్రులు రాజీనామా

బెంగుళూరు: కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ముఖ్యమంత్రి సదానంద గౌడ్‌ను మార్చాలని డిమాండ్‌ చేస్తు 10 మంది మంత్రుల రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ముఖ్యమంత్రి సదానంద గౌడకు అందజేశారు. రాజీనామా చేసిన మంత్రులు: జగదీష్‌ షెట్టర్‌,…

వార్తలు

హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌: రాష్ట్రపతి సిఫార్సుల మేరకు బార్‌ అసోషియేషన్‌కు చెందిన ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టు నాయ్యమూర్తులుగా ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదులుగా పని చేసిన ఎం.ఎన్‌.రామచంద్రరావు, సి.ప్రవీణ్‌కుమార్‌ల చేత తాత్కలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పి.సి.…

వార్తలు

ఎంసెట్‌ ర్యాంకుల విడుదల

హైదారాబాద్‌ (జనంసాక్షి) :  హైదారాబాద్‌ ఎసెట్‌ ర్యాంకుల ఫలితాలను ఉప ముఖ్యమంత్రి దామెదర రాజనర్సింహ విడుదల చేశారు.ఎంసెట్‌ (ఇ0ంజనీరింగ్‌) విభాగంలో చింత నితీష్‌ చంద్ర మొదటి ర్యాంకును సాధించాడు.ఈ విద్యార్థి 150కి 149 మార్కులు వచ్చాయి.రెండో ర్యాంకు ఎంవీబీ…

వార్తలు

తెలంగాణ అంశం చాలా సున్నితమైనది

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిది మనీష్‌ తివారి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నిత మైందని క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలు మాకు తెలుసని పార్టీ ఆదేశాల మెరకు ఈ విషయంపై ఏమి…

హైదరాబాద్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం పెంపు

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు 5.99శాతం కరువు భత్యం పెంపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జనవరి 1, 2012నుంచి ఈ పెంపు అమలులో ఉంటుంది. ఈ పెంపు నిర్ణయంతో ప్రభుత్వంపై అదనంగా రూ. 1480కోట్ల భారం పడనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన…

వార్తలు

తెలంగాణ అంశం చాలా సున్నితమైనది

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిది మనీష్‌ తివారి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశం చాలా సున్నిత మైందని క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలు మాకు తెలుసని పార్టీ ఆదేశాల మెరకు ఈ విషయంపై ఏమి…

గ్యాలేరీ

పెద్దమ్మ తల్లి బోనాల పండగ

నగరంలో పెద్దమ్మ తల్లి బోనాల పండగ సందర్భంగా నగరంలోని ముదిరాజ్‌ మహిళలు పోచమ్మతల్లి కి బోనాలు సమర్పించ డానికి ప్రధానవీధుల గుండా భారీర్యాలీగా వెళుతున్న దృశ్యం.

వార్తలు

ఒకటవ తరగతి విద్యార్థి మృతి

విశాఖపట్నం: శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు భారీగా వీచటంతో స్థానిక నాతయ్యపాలెంలోని స్థానిక సోలమన్‌ పాఠశాల పాకా కూలి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా ఉపాధ్యాయురాలు గాయపడింది. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సహయక…

హైదరాబాద్

హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం

హైదరాబాద్‌:  నగరంలో ఈరోజు సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. వర్షం కురియడంతో నగరవాసులకు కాస్త చల్లబడినట్లైంది. రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

వార్తలు

మద్యం విధానంపై పూర్తి వివరాలు పరిశీలించాకే తీర్పు

హైదరాబాద్‌:ప్రభుత్వం అములుచేస్తున్న నూతన మద్య విధానంపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.ప్రస్తుతం ఈ విధానాన్ని నిలిపి వేయాలంటూ దాఖలైన పిటిషిన్‌పై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయమని తేల్చి చెప్పింది.పూర్తి వివరాలను పరిశీలించాలకే తీర్పు వెల్లడిస్తామని…