Thursday, 26 November 2026

Latest stories

వార్తలు

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శక్రవారం భారీ లాభాలను నమోదు చేశాయి. విదేశీ నిధుల ప్రవాహంతో సెన్స్‌క్స్‌ 410 పాయింట్ల లాభపడి రెండు నెలల గరిష్ట స్థాయికి చేరి 17,496 వద్ద ముగిసింది. జనరల్‌ యాంటీ ట్యాక్స్‌ అవాయిడ్‌న్స్‌ రూల్స్‌(గార్‌)…

హైదరాబాద్

రాయల తెలంగాణకు మేం వ్యతిరేకం

హైదరాబాద్‌: రాయల తెలంగాణ ప్రతిపాదనకు తాము పూర్తి వ్యతిరేకమని తెలుగుదేశం తెలంగాణ ఫోరం తెలిపింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప మరే ఇతర ప్రతిపాదనలకు తాము అంగీకరించబోమని తెలుగుదేశం తెలంగాణ  ఫోరం నేతలు మోత్కుపల్లి  నిర్సింహులు, మహేందర్‌రెడ్డి చెప్పారు.…

వార్తలు

తెలంగాణ పై అతి త్వరలో నిర్ణయం : చిదంబరం

ఢిల్లీ:తెలంగాణపై వీలైనంత త్వరగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం అన్నారు.3325 మంది ఐపీఎస్‌ అదికారులు తమ అస్తులను ప్రకటించారని,ఇంకా 500 మంది ఐపీఎస్‌ అధికారులు తమ అస్తులను వెల్లడించాల్సి వుందని చిదంబరం పేర్కోన్నారు.హోంశాఖ నెలవారీ సమీక్షలో…

మహబూబ్ నగర్

మృతదేహాలను పరిశీలించిన జిల్లావైద్యాధికారి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని పెద్దచెరువులో బయటపడిన మృతదేహాలను జిల్లా వైద్యాధికారి పరిశీలించారు. ఘటనా ప్రాంతంలో  మానవ శరీర భాగాలు కుప్పగా పోసివుండటాన్ని చూశారు. వైద్య కళాశాలలో నిల్వ వుంచిన అవయవాలను ఘటనా  ప్రాంతంలో పడేసినట్లు వైద్య అధికారులు…

వార్తలు

స్వీడన్‌లో చిక్కుకున్న రాష్ట్ర వెటరన్‌ క్రీడాకారులు

హైదరాబాద్‌:రాష్ట్రానికి చెందిన 60 మంది వెటరన్‌ క్రీడాకారులు క్రీడల్లో పాల్గొనడానకి స్వీడన్‌ వెళ్లి ట్రావెల్స్‌ చేతిలో మోసపొయి అక్కడే చిక్కుకుసొయినట్లు సమాచారం హోటల్‌ బిల్లు చెల్లించడానికి వారి దగ్గర డబ్బు లేకపోవడంతో హోటల్‌ యాజమాన్యం బయటకు పంపించింది స్వీడన్‌నుంచి…

హైదరాబాద్

ప్రభుత్వం అవినీతి సొమ్ము రుచి మరిగింది

హైదరాబాద్‌: మద్యం మాఫియా వల్ల వచ్చిన అవినీతి సొమ్ము రుచి మరిగిన ప్రభుత్వం మద్యం విధానాన్ని మార్చడానికి సిద్ధంగా లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. అవినీతికి అలవాటు పడిన ప్రభుత్వం కూలిపోక తప్పదని ఆయన చెప్పారు.…

హైదరాబాద్

కాంగ్రెస్‌ అసమర్దత పతక స్తాయికి చేరింది

హైదరాబాద్‌:కాంగ్రెస్‌ అసమర్ద పతాకస్థాయికి చేరిందని, రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రపంచ దేశాల మధ్య మనదేశ ప్రతిష్ఠను దిగజార్చిందని బీజేపీ నేత విద్యాసాగర్‌రావు అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రతిపక్షాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటే ఏకగ్రీవంగా…

వార్తలు

వైభవంగా ఇషాడియోల్‌ వివాహం ముంబయిలో

ముంబయి:ప్రముఖ బాలీవుడ్‌ నటుల హేమయాలిని,పుత్రిక ఇషాడియోల్‌ వివాహం ప్రముఖ వ్యాపార వేత్త భరత్‌ తక్తానీతో ఈరోజు ఉదయం ముంబయిలో వైభవంగా జరిగింది.సంప్రదాయ హిందూ వివాహ పద్దతిలో వేడుకగా జరిగిన ఈ వివాహనికి వరుడు భరత్‌ తెల్లని అశ్వంమీద తరలివచ్చాడు.ముంబయి…

హైదరాబాద్

పారదర్శకత లోపించడం వలన ఆర్థిక నేరాలు

హైదరాబాద్‌: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీన్‌ ఆఫ్‌ ఇండియా 37వ ప్రాంతీయ సదస్సు హాజరైన శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆర్థిక గణంకాల్లో పారదర్శకత, కచ్చితత్వం ఎక్కడ లోపించిన దాని ప్రభావం సమాజంపై పడుతుందని, ఈ మద్య రాష్ట్రంలో…

వార్తలు

క్షేమంగా తిరిగివచ్చిన చైనా వ్యోమగాములు

బీజింగ్‌: చైనాకి చెందిన తొలి మహిళ వ్యోమగామి, మరో ఇద్దరు వ్యోమగాములు 13రోజుల అంతరిక్షయాత్ర ముగించుకుని ఈరోజు క్షేమంగా తిరిగివచ్చారు. విజయవంతంగా ముగిసిన ఈ ప్రాజెక్టు  భవిష్యత్తులో అంతరిక్షానికి సంబంధించి చైనా చేపట్టే బృహత్‌ కార్యక్రమాలకు నాంది అని…