Wednesday, 25 November 2026

Latest stories

జిల్లా వార్తలు

రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి, జూన్‌ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి లారీలో భారీ ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న…

జిల్లా వార్తలు

మరుగుదొడ్లలో మంచినీటి వసతికి రూ.28.50 కోట్ల నిధులు మంజూరు

సంగారెడ్డి, జూన్‌ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్‌ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం నాడు స్థానిక జికేఆర్‌ గార్డెన్‌లో జరిగిన…

తెలంగాణ

ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే తెలంగాణ

ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్‌పూర్‌లో నిర్వహించిన బీరప్పదేవుని ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంÛగా గద్దర్‌ మాట్లాడుతూ…

వార్తలు

కాంగ్రెస్‌ ప్రతిపాదనను తిరస్కరించిన ములాయం,మమత

న్యూడిల్లీ : రాష్ట్రపతి అభ్యర్థి అంశం లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌ ప్రతిపాదనను సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తిరస్కరించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశం పై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతోబేటీ…

తెలంగాణ

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

రామగుండం : కరీంనగర్‌ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లో ఉన్న పామాయిల్‌ అంతా నేలపాలైంది.దీని విలువ సుమారు 14 లక్షల రూపాయల మేరకు…

వార్తలు

అవినీతికి కేంద్రంగా మారిన హైదరాబాద్‌ : కిరణ్‌బేడీ

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌ అవినీతికి కేంద్రంగా మారిపోయిందని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, అన్నా బృందం సభ్యురాలు కిరణ్‌బేడీ అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన అన్నా బృందం సభ్యులు బుధవారంలో మీడియాతో మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల…

వార్తలు

పోలవరం టెండర్ల గడువు జూలై 5కు వాయిదా

హైదరాబాద్‌ : పోలవరం టెండర్ల గడువు జూలై  ఐదుకు వాయిదా పడింది. తాజాగా ప్రభుత్వం ఈ టెండర్లను ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా ఆహ్వానించింది. 4,717 కోట్ల రూపాయలను ఈ పనులకోసం అంచనా వేశారు. స్పిల్‌వే, రాక్‌ఫిల్‌ డ్యాం, పిల్లర్‌…

వార్తలు

గాలి బెయిల్‌ రద్దు

హైదరబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి దిగువ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు ఈ రోజు రద్దు చేసింది. బెయిల్‌ అంశం పై దిగువ కోర్టులో సవల్‌ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది.

వార్తలు

కోర్టులో లోంగి పోయిన నిత్యనంద

బెంగుళూర్‌: రెండు రోజులుగ నిత్యనంద ఇంటి వద్ద బలగాలతో మోహరించి నిత్యనంద ఇంట్లో సోదాలు జరిపిన క్రమంలో, నిత్యనంద రాంనగర్‌ జిల్లా కోర్టులో లోంగిపోయినాడు. మీడియా ప్రతినిది పై దాడి కేసులో కోర్టులో లోంగిపోయినాడు. ఒక రోజు జుడిషియల్‌…

వార్తలు

సచివాలయ ఉద్యోగుల క్రీడలను ప్రారంబించిన సిఎం

లాల్‌బహుదూర్‌ స్టేడియం: నాలుగు రోజులపాటు జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్రీడలు లాల్‌ బహుదర్‌ స్టేడియంలో మఖ్యంమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అట్టహాసంగ ప్రారంభించారు. ఇందులో 20 విభాగాల్లో తలపడుతున్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌, డికే.అరుణ, గంఠా…