Wednesday, 25 November 2026

Latest stories

Featured News

నిత్యానంద కోర్టులో లొంగుబాటు

బెంగళూరు : ఆధ్యాత్మిక గురువు నిత్యానంద కోర్టులో బుధవారంనాడు లొంగి పోయారు. బెంగళూరు శివారు లోని రామ్‌నగర్‌ కోర్టులో బుధ వారం మధ్యాహ్నం లొంగిపో యారు. మీడియా ప్రతినిధిపై దాడి ఘటనలో నిత్యానందను అరెస్టు చేసేందుకు రెండు రోజులుగా…

Featured News

భ్రష్టుపట్టినరాష్ట్ర రాజకీయాలు :బాబు నిర్వేదం

కరీంనగర్‌ 13, జూన్‌ (జనంసాక్షి) : తెంలగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట తెలంగాణ కులసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని సర్వోదయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ బోయినపల్లి వెంకటరామారావు…

Cover Story

మహా ఉద్యమానికి వ్యూహ రచన

హైదరాబాద్‌,12 జూన్‌ (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా ఉద్యమం చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం వెల్లడించారు. మహా ఉద్యమం ఎలా ఉండాలనే విషయంపై వ్యూహ రచన…

సీమాంధ్ర

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లో భారీ ప్రమాదం

విశాఖ : స్టీల్‌ ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-2 విభాగం లో బుధవారం రాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఆక్సిజన్‌ పేలి పోవడం తో 9 మంది మృతి సంఖ్య పెరిగే అవకావం, పేలుడు సమయంలో 15 మంది కార్మికులు ఉన్నట్లు…

ముఖ్యాంశాలు

ఎన్నికల సంస్కరణలపై జాతీయ సెమినార్‌

ఉప ఎన్నికల నిర్వహణ బేష్‌ ఎన్నికల నిఘా వేదిక ప్రశంసలు హైదరాబాద్‌, జూన్‌ 13 : ఎన్నికల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై త్వరలో జాతీయ స్థాయిలో ఒక సెమినార్‌ను నిర్వహిస్తామని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ పేర్కొంది.…

ముఖ్యాంశాలు

కుకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జూన్‌ 13 : రాజధాని నగరంలోని కుకట్‌పల్లిలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రదర్శన శాలలో దాదాపు 75 స్టాల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే పార్కు చేసి ఉన్న నాలుగు లారీలకు…

హైదరాబాద్

పసిడి…రూ.31 వేలు!

హైదరాబాద్‌, జూన్‌ 13 : పసిడి ధర పరుగులు పెడుతోంది. 31 వేల రూపాయల సమీపంలో ఉంది. పెళ్ళిళ్లు, ఇతరాత్ర పంక్షన్లు లేకపోయినప్పటికి బంగారం ధర పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ఇన్వెస్టర్లు అయోమయానికి లోనవుతున్నారు. బుధవారంనాడు పలు…

ముఖ్యాంశాలు

వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్‌ ధరలు తగ్గడంతో చమురు సంస్థలు…