ఏడోసారి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ కైవసం చేసుకున్న నాదల్
రోలాండ్ గారోస్- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ ఆటగాడు, డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ కైవవసం చేసుకున్నాడు. నాదల్ టైటిల్ గెల్చుకోవడం దీనితో ఏడోసారి. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో జకోవిచ్‌పై నాదల్ 6-4, 6-3,…







