రైలు కింద పడి విద్యార్థిని మృతి
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
వరంగల్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన మంజుల వరంగల్‌కు పరిక్షరాసేందుకు వస్తూ అసంపర్తి రైల్వేస్టేషన్లో రైలు దిగుతు రైలుకింద పడి మృతి చెందినది.
నల్గోండ:చింతలపల్లి మండలం వింజమూరులో వ్యవ్తిగత కక్ష్యలతో దంపతులపై దాడి జరిగింది.వ్యక్తిగత కక్ష్యల కారణంగా ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దంపతులపై దాడి చేశారు.ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది.తీవ్రగాయాలపాలైన ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పోలీసులు…
కొండపాక:మండలంలోని మంగోలు క్రాస్‌రోడ్డు వద్ద రాజీవ్ రహాదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పెయింటింగ్ పనిపై హైదరబాద్ నుంచి సిద్దిపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిని బొగ్గులారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరోకరు త్రీవంగా గాయపడ్డారు.ఈ ఘలనలో బైక్‌పై…
సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్పార్మర్ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
గోదావరిఖని: జీవో 333 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో ప్రభుత్వ ప్రాంతీ ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం నుంచి సమ్మెలోకి పునుకున్నారు.పది రోజులుగా దశలవారీగా ఆందోళన చేపట్టినప్పటికి కాంట్రాక్టలను ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మె చేపట్టారు.
కరీంనగర్: వెల్గటూరు మండలం రాజారాంపల్లి వద్ద నెలల నిండని శిశువు మృతదేహం లభ్యమైంది.రాజారంపల్లిలోని పెట్రోలు బంకు పక్కన శిశువు మృతదేహాన్ని చూసిన లారీ డ్రైవర్లు స్థానికులకు సమాచారం తెలిపారు.
కరీంనగర్: గోదావరిఖని మండలంలో పోలీసు ఎన్కౌంటర్లో ఓ రౌడీషీటర్ మృతి చెందాడు.ఈ ఘటన గోదావరిఖనిలో ఈ రోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. పట్టణంలోని పవర్‌హౌస్ కాలనీకి చెందిన రౌడీషీటర్ కట్టెకోల సుధీర్(24) కరీంనగర్,గోదావరిఖనిలో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితుడు.సప్తగిరి…
హైదరాబాద్:రాజధానికి సమీపంలోని మల్కాపూర్‌లో చేనేత జౌళి పార్కులో పరిస్ధితుల పరిశీలనకు పరిశ్రమలశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.ఈ పార్కు అభివృద్ధికి నోచుకోవడం లేదని,నిర్లక్ష్యం వల్ల యూనిట్లు మూతపడుతున్నా అంటూ చిన్న పరిశ్రమల సంఘాల సమాఖ్య (ఫ్యాప్సియా) గతనెలలో పరిశ్రమల…
ఖమ్మం:వరరామచంద్రపురం మండలంలో విద్యా వలంటీర్ల నియామకాలకుగానూ దరఖాస్తు చేసుకున్నవారికి ముఖాముఖీ నిర్వహిస్తున్నాట్టు ఎంఈవో నీలీబాలరాజు శనివారం చెప్పారు. వారంతా సోమవారం ఎంఈవో కార్యాలయానికి హాజరు కావాలని తెలిపారు.
ఖమ్మం:భద్రాచలం మండలంలో త్వరలో ప్రారంభంకానున్న డీఎడ్ కళాశాలలో అధ్యాపకుల పోస్తులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్‌కుమార్ తెలిపారు.ప్రిన్సిపల్ పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మొత్తం 7 పోస్టులను ఉపాధ్యాయుల డిప్యూటేషన్ ద్వారా లేక కాంట్రాక్ట్…