Tuesday, 24 November 2026

Latest stories

జిల్లా వార్తలు

గోలుసు అపహరణ

హయత్‌నగర్‌: అష్కర్‌ గూడకు చెందిన నర్సింహగౌడ్‌ శుక్రవారం తన భార్యతో కలిసి వస్తుండగా రాత్రా 11గంటల సమయంలో పెద్దఅంబర్‌ పేట సమీపంలో ఔటర్‌రింగ్‌రోడ్‌ వద్ద నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగులు రోహిని మెడలోంచి 3తులాల బంగారం గోలుసు…

Main

12నుంచి నవగ్రహ ప్రతిష్ఠ

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలో జరిగే శ్రీ రాజరాజేశ్వరిదేవి నవగ్రహ ప్రతిష్ఠ మూడు రోజులపాటు నిర్వహిస్తామని భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని దేవాలయ ఆలయ కమిటి తెలిపింది

జిల్లా వార్తలు

జిల్లాస్థాయి 10-10 క్రికెట్‌ టోర్నీ

నిజామాబాద్‌: తెలంగాణ యువ సమితి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టెన్నిస్‌బాల్‌ 10-10 క్రికెట్‌ టోర్నీ ఈ నెల 12న జిల్లా కేంద్రంలోని న్యాల్‌కల్‌ రోడ్‌లో గల రోటరీ మైదానంలో నిర్వహించనున్నట్లు అభినమ్‌,సతీష్‌లు ఓ ప్రకటలోని చెప్పారు.ఓపెన్‌టూఆల్‌  పద్దతిలో  జరిగే ఈ…

జిల్లా వార్తలు

సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన

నిజామాబాద్‌:జక్రాన్‌పల్లి మండలం పొలిత్యాగ్‌ గ్రామంలో కోటి రూపాయలతో గ్రామస్థులు నిర్మించుకున్న సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఈ నెల 12 నుంచి ప్రారంభంకనున్నాదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

జిల్లా వార్తలు

గిరిరాజా కోళ్ళ పంపిణి

రంగారెడ్డి: ఇబ్రహింపట్నం మండలంలోని నెర్రపల్లీ గ్రామంలో 19మంది మహిళ సంఘాలకు ఒక్కోమహిలకు పదేసి చోప్పున వనరాజ, గిరిరాజ కోళ్ళను పంపిణి చేసారు.  మహిళలు ఇర్థికంగా ఎదగాలని పశుసంవర్ధకశాఖ ఏడి అనిల్‌కుమార్‌ అన్నారు ఈ కార్యక్రమంలో మనీషా,దీపా, డాక్టర్‌ శ్రీనివాసు…

Featured News

థాయ్‌లాండ్‌ ఓపెన్‌ విజేత సైనా నెహ్వాల్‌

న్యూఢిల్లీ : భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ థాయిలాండ్‌ ఓపెన్‌ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో సైనా థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్‌ ఇంతాన్‌స్‌పై విజయం సాధించింది. 19-21, 21-15, 21-10 తేడాతో సైనా గెలిచింది.ఫైనల్‌కు ముందు నుంచే సైనా…

జిల్లా వార్తలు

మావోయిస్ట్‌ నేత ఆజాద్‌ భార్య అరెస్టు

వరంగల్‌ : మావోయిస్టు నేత ఆజాద్‌ భార్య పద్మక్క అలియాస్‌ సీతక్కను ఆదివారం ఖానాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సీతక్క సహా మరో ఆరుగురు మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. వీరిని కోర్టులో హాజరుపర్చేందుకు వరంగల్‌…

జిల్లా వార్తలు

పద్మశాలీ ఆద్వర్యంలో ప్రతిభ పురస్కారాలు

వరంగల్‌: భూపాలపల్లీలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతిలో అత్యదిక మార్కులు సాధించిన విధ్యార్థులకు షిల్డు, ప్రశంసా పత్రాలు అందించి విద్యార్థుల తల్లీ దండ్రులకు శాలవాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌, రఘపతి, బిక్షపతి తదితరులు పాల్గోన్నారు.

జిల్లా వార్తలు

గిరిజన సంక్షేమశాఖలో ఉపాద్యాయ బదిలీలు

వరంగల్‌: ఈ నెల 16నుంచి 30 వరకు గిరిజన సంక్షేమశాఖ పరిదిలోని ఉపాధ్యాయులకు బదిలీలు ప్రకియ నిర్వహించనున్నట్లు డిడి నికొలన్‌ తెలిపారు.

జిల్లా వార్తలు

కేయు,ఎస్‌యు పీజి స్రవేశ పరిక్షలు ప్రారంభం

వరంగల్‌: కాకతీయ, శాతవాహన విశ్వవిద్యాలయాల్లోని పీజి, పీజి డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలకోసం శనివారం పరిక్షలు 13 కేంద్రాల్లో ప్రారంభమయినాయి. 16వ తేది వరకు జరుగుతాయి. కేయు, శాతవాహనలో మొత్తం 27కోర్సుల్లో 9729 సీట్లు అందుబాటులో ఉండగా 32312 మంది…