బీజపూర్లో కాల్పులు
చత్తీస్గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
చత్తీస్గఢ్: బీజపూర్ జిల్లా ప్రాంతంలో మావోయిస్టులకు సీఆర్ప్ఎఫ్ జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
వాషింగ్టన్: భారత మాజి సైనికాధికారి అవతార్సింగ్ భార్య పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా వివారాలు తెలియలేదు
వరంగల్: కాకతీయ విశ్వవాద్యాలయం నిర్వహించిన ఐసెట్ ఫలితాలు ఈ రోజు ఉదయం 10.30కి కేయు వీసి వెంకటరత్నం ఫలితాలను విడుదల చేసాడు. 94.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లుగా ఆయన తెలిపారు.
.హైదరాబాద్: ఉప ఎన్నికల్లో భాగంగా కడప జిల్లాలో ప్రచారం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రాజధానాకా చేరుకున్నారు. వాయిలర్ రవి హైదరాబాద్ రావడంతో సిఎం త్వరగా వచ్చారు
పరకాలలో టీఆర్ఎస్నే గెలిపించండి మరణ వాంగ్మూలంలో చివరి కోరిక ోదావరిఖని, జూన్ 9, (జనం సాక్షి) సమైక్యవాదుల విష ప్రచారానికి కలత చెందిన మరో తెలంగాణ బిడ్డ ఆత్మబలిదానం చేసుకు న్నాడు. గోదావరిఖనికి చెందిన పర్స రాజేశ్ అనే…
జయశంకర్ ఆశయాన్ని కొనసాగిద్దాం : కోదండరామ్ వరంగల్ , జూన్ 9 (జనంసాక్షి) : ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను సాధిద్దామని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్లో జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ…
హన్మకొండ, జూన్ 9 (జనంసాక్షి ): ఉప ఎన్నికల్లో బీజేపి గెలిపిస్తే వచ్చే 2014 లో తెలంగాణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ అన్నారు. పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం…
తెలంగాణ ఉద్యమంలో ‘మే 28, 2010’ తారీఖు మరుపురాని రోజు. ఆ రోజే సమైక్యవాదానికి మద్దతుగా పార్లమెంటులో ప్లకార్డులు పట్టిన జగన్, ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణలో చొరబడేందుకు ప్రయత్నించాడు. కానీ, తెలంగాణ బిడ్డల ఆగ్రహాన్ని తట్టుకోలేని ఆ…
పరకాల : పరకాలలో కొండా దంపతుల గూండాగిరి పోవడానికి సమయం దగ్గర పడిందని టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పరకాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆయన హాజరై ప్రసంగించారు.…