Tuesday, 24 November 2026

Latest stories

కరీంనగర్

తండ్రిని చంపిన కొడుకు

చొప్పదండి: మండలంలోని రాగంపేట గ్రామనికి చెందిన తువ్వ గట్టయ్య ఆస్థి వివాదంలో తలదూర్చడాని తన తండ్రి తువ్వ బుచ్చెయ్యను శుక్రవారం అర్థరాత్రి గొడ్డలితో హత్య చేశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నారు.

కరీంనగర్

కాలువను సందర్శించిన ఆర్డీఓ

మహదేవపూర్‌: చెరువు కింద కాలువలు సక్రమంగా నీరందడంలేదని రైతుల విజ్ఞప్తి మేరకు మంథని రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆయేషాఖాన్‌ పరీశీలించారు. ఆయకట్టు చివరి రైతులకు నీరందేలా చూడాలని ఆదేశించారు.

కరీంనగర్

విత్తనాల పంపిణీని తిరస్కరించిన రైతులు

వెల్గటూర్‌ : మండలంలో మారేడుపల్లిలో  గ్రామంలోని 300 రైతులకు 18 ప్యాకెట్లు మంజూరుచేసి  లాటరీ ద్వారా  పంపిణీ చేయడాని నిరసిస్తూ   పత్తి విత్తనాల  పంపిణీని బహిష్కరించారు.

వార్తలు

హైదరాబాద్‌ చేరుకున్న సుష్మస్వరాజ్‌

పరకాల ఉప ఉన్నికల ప్రచారానాకి ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌ నుండి బయలుదేరి భారి భహిరంగా సభలో ఆమె పాల్గోననున్నారు.

వార్తలు

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు

తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటు వేయద్దు:చంద్రబాబు తిరుపతి: ఉప ఎన్నికలో బాగంగా ఎన్నికలో ప్రచారంలో టిడిపి అధినేత చంద్రబాబు మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేసిన నాయకులకు ఓటువేయద్దని పిలుపునిచ్చారు.

కరీంనగర్

సరస్వతీ విద్యాలయంలో వందశాతం ఉత్తీర్ణత

కాల్వశ్రీరాంపూర్‌, జూన్‌ 8 (జనంసాక్షి): పెగడపల్లి గ్రామంలోని సరస్వతి విద్యాలయంలో 100శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రధమస్థానంలో నక్కల రవళి, ద్వితియ స్థానంలో కూకట్లరవళి వీరిని ప్రధానోపాధ్యాయులు సబ్బని ప్రసాద్‌,ఉపాధ్యాయులు, గ్రామస్థులు  అభినందించారు.

కరీంనగర్

రైతులను పట్టించుకొని అధికారులు

కాల్వశ్రీరాంపూర్‌ ,జూన్‌ 8 (జనంసాక్షి): మండలంలోని టీఆర్‌ఎస్‌,టీడీపీ,కాంగ్రేస్‌,బీజేపీ తదితర పార్టీ నాయకులు రైతులు ధర్నా నిర్వహించారు. ఈసంధర్భంగా వారు మాట్లాడుతు ఖరీఫ్‌సీజన్‌లో వేలల్లో మేలు రకమైన మైకో విత్తనాలను రైతులకు అందించాల్సిన అధికారులు కేవలం వందల్లో విత్తనాల బస్తాలు…

జిల్లా వార్తలు

ఫిర్యాదుల పరిష్కారానికి తేదీల ఖరారు

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):  ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం తేదీలను జిల్లా కలెక్టర్‌ అశోక్‌ ఖరా రు చేశారు. ఈ నెల 11వ తేదీన ఉట్నూరులోని…

ఆదిలాబాద్

ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ

ఆదిలాబాద్‌, జూన్‌ 8 (జనంసాక్షి):   సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28వ త ేదీన కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నాడు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 14 కార్మిక సంఘాలకు పోటీ…

ముఖ్యాంశాలు

నేటి డిఎల్‌ పరీక్షకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూన్‌ 8 : డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారంనాడు ఒక ప్రకటనలో చెప్పారు. శనివారం కొత్త హాల్‌ టిక్కెట్లతోనే అభ్యర్థులు పరీక్షకు  హాజరు కావాలని సూచించారు. రేపు…