Tuesday, 24 November 2026

Latest stories

ఆదిలాబాద్

డిఆర్‌డిఎ ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

రంగారెడ్డి: ఇబ్రహింపేట మండలంలో డిఆర్‌డిఎ ఆద్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తు ఉచిత బోజన వసతి, హస్టల్‌ సౌకర్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

రంగారెడ్డి

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: పూడుర్‌ మండలంలోని మంచన్‌పల్లీ గ్రామానికి చెందిన చౌదరి సుబాన్‌రెడ్డి(55) అప్పుల బాధతో బందుతాగాడు ఇది గమనించిన కుటింబికులు ఉస్మానియాకు తరలించారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. కేసు దర్యప్తు చేస్తున్నట్లుగా పోలిసులు తెలిపారు.

వార్తలు

జడ్జి పట్టాభిపై ఏసీబీ కేసు నమోదు

హైదరాబాద్‌:గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ విషయంలో న్యాయమూర్తి పట్టాభిరామరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవనీతి నిరోధక చట్టం సెక్షన్‌ (1). 13 (2). ఐపీసీ 120 (బి). 420. 417 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆయనతో…

ఆదిలాబాద్

రైతు ఆత్మహత్య

అదిలాబాద్‌: మామడ మండలంలోని అనంత్‌ పేటకు చేందిన బండి రాజయ్య అప్పులబాధతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసురున్నాడు. పోలిసులు కేసు నమోదుచేసి దర్యప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆదిలాబాద్

గ్రామాల్లో ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి పర్యటన

మామడ: మండలంలోని గాయత్‌పల్లీ, తాండ్ర, కిషన్‌రావుపేట గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. ఈ కార్యక్రమాల్లో మార్కేట్‌ కమిటి అధ్యక్షులు రమణరెడ్డి, అనిల్‌, దీపా తదితరులు పాల్గోన్నారు.

వార్తలు

విద్యుత్‌ కేంద్రం పనులను అడ్డుకున్న అఖిలపక్షం

విజయనగరం జిల్లా కోటిపాలెంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పనులను అఖిలపక్షం నేతలు అడ్డుకున్నారు. వారిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.

వార్తలు

కోండా చరియలకింద చిక్కుకున్న 400మంది

కాశ్మీర్‌లో కొండచరియలు విరిగి పడటంతో నాలుగు వందల మందికి పైగా చరాయలకింద చిక్కుకున్నరు ఈ సంఘటణ కర్దుం         గపాలో జరిగింది వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆదేశఙం మేరకు సైన్యం సహయక చర్యలు చేపడుతుంది. దగ్గరలోని ఆసుపత్రికి వీరిని తరలిస్తుంది