కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉర్దూలో పరీక్షకు అవకాశం
కరీంనగర్, మే 26 : రాష్ట్ర పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా తొలిసారిగా ఉర్దూలో పరీక్ష రాసే అవకాశం కల్పించామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ వి.రవీందర్ ఒక ప్రకటనలో…
