వార్తలు
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం సెప్టెంబరులో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: సెప్టెంబరులో వర్షాభావ పరిస్థితులు ఇంతకు ముందు అంచనా వేసినంత తీవ్రంగా ఉండకపోవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా సెప్టెంబరులో మంచి వర్షాలు కురవవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్రంపై నెలకొన్న (ఎల్నినో) ఉష్ణ వాతావరణ పరిస్థితుల్లో మార్పులే…
