సీమాంధ్ర
అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
శ్రీకాకుళం, జూన్ 27 : వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించినట్టు కలెక్టర్ జి.వెంకట్రామ్రెడ్డి అన్నారు. వర్షాకాలంలో పారిశుద్య లోపం, కలుషిత నీరు వల్ల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. అతిసార, మెదడువాపు వ్యాధి, డెంగ్యూ, చికెన్…
