Tuesday, 3 November 2026

అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు

జిల్లా వార్తలు

కాపురాజయ్య పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేయాలి

మెదక్‌: అంతర్జాతీయ చిత్రకారుడు కాపు రాజయ్యపేరిట హైదరాబాద్‌లో ఆర్ట్‌ గ్యాలరీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. మంజీరా రచయితల ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా సిద్ధిపేటలో ఆదివారం రాజయ్య సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి హాజరైన…