Monday, 16 November 2026

అంతర్జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ కాపు రాజయ్య మృతితో మెదక్‌ జిల్లా సిద్దిపేట శోక సంద్రంలో మునిగిపోయింది.

వార్తలు

అంతర్జాతీయ చిత్రకారుడికి ప్రముఖుల నివాళి

సిద్దిపేట టౌన్‌: అంతర్జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ కాపు రాజయ్య మృతితో మెదక్‌ జిల్లా సిద్దిపేట శోక సంద్రంలో  మునిగిపోయింది. ఎమ్మేల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ ఫరూక్‌ హుస్సేన్‌, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, తెలంగాణ ధూంధాం పేమ్‌ రసమయ బాలకృష్ణ,…