ఎడిట్ పేజీ
మళ్లీ ముంచిన మన నాయకులు
అంతా అయిపోయింది. అనుకున్నదే జరిగింది. నిన్నటి వరకు వరకు ఉన్న అనుమానమే నిజమైంది. యావత్ తెలంగాణ కోరుకున్నదొకటి, తెలంగాణ గళం వినిపించాల్సినోళ్లు చేసిందొకటి. మళ్లీ అదే మాట. అదే పాట. అధిష్టానంపై తమకు ఉన్నదని, తెలంగాణ ఇస్తదని వాళ్లు…
