ఖమ్మం
అంతుపట్టని వ్యాధితో బాధపడే చిన్నారిని ఆదుకోండి
ఖమ్మం, అక్టోబర్ 18 : అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జి. మాధవి (12) అనే బాలికకు శరీరంలోని అన్ని అవయవాలను నుంచి రక్తం కారుతుంది. దీంతో ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తెచ్చారు. బ్రాహ్మణపల్లికి చెందిన జి.కోటయ్య కూలీ…
