ఆదిలాబాద్
నష్టపోయిన ఖరీఫ్ రైతులకు భీమా పరిహారం
ఆదిలాబాద్ ,జూలై 20: జిల్లాలో గత ఖరీప్‌లో పంటలు నష్టపోయిన రైతులకు భీమా పథకం కింద నష్టపరిహారం చెల్లించేందుకు 11.48 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. జిల్లాలో పత్తి పంటకు వాతావరణాధారిత భీమా, సోయాకు గ్రామ యూనిట్ పథకం…
