ముఖ్యాంశాలు
కాకినాడ సెజ్‌లో ఇన్సాప్ ప్రతినిధి బృందం
తూర్పు గోదావరి: కాకినాడ సెజ్‌ను ఇన్సాప్ ప్రతినిధి బృందం సందర్శించింది. కాకినాడ సెజ్ భూములను పరిశీలించటాని సెజ్ వ్యతిరేక పోరాట సమితి ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఈ బృందం పర్యటిస్తుంది. ఇన్సాప్ జనరల్ సెక్రటరీ చిత్తరంజన్…
