వార్తలు
అంధకారంలో కోనసీమ వాసులు
తూర్పుగోదావరి: ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో కోనసీమలో పలు నివాస ప్రాంతాలు నీటి మునిగాయి. నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తుని వద్ద వరద ఉద్థృతి పెరగడంతో కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను…
