Tuesday, 3 November 2026

అంధులకు ప్రభుత్వం చేయూత

జిల్లా వార్తలు

అంధులకు ప్రభుత్వం చేయూత

నిజామాబాద్‌, జనవరి 4 (): అంధులకు లూయీ బ్రెయిలీ ఆదర్శనీయుడని నిజామాబాద్‌ అదనపుజెసి శ్రీరాంరెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక న్యూ అంబేద్కర్‌ భవన్‌లో బ్రెయిలీ 204వ జన్మదిన వేడుకలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఫ్రాన్స్‌ దేశస్థుడు బ్రెయిలీ తన…