Featured News
అంబానీకే భద్రతా..
సామాన్యుల సంగతేంటి? కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం న్యూఢిల్లీ, మే 1 (జనంసాక్షి) : దేశంలో సామాన్యులకు భద్రత కరువవడంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సామాన్యులకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్న ప్రభుత్వం ప్రముఖులకు జెడ్…

