Thursday, 5 November 2026

అకాడమీ ఏర్పాటుకు అవసరమైన దాదాపు రూ.346కోట్లను

హైదరాబాద్

రెండు నెలల్లో జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులు

హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో జైళ్లశాఖ అధికారులకు మెరుగైన శిక్షణ అందించేందుకు రాష్ట్రంలో చేయుతలపెట్టిన జాతీయ జైళ్ల అకాడమీ నిర్మాణ పనులను మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు తగిన చర్యలు చేపట్టాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతిష్ఠాత్మకమైన…