Featured News
అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం
ఐదుగురి మృతి భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు హైదరాబాద్, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు…

