జిల్లా వార్తలు
అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం
రెంజల్: మండలంలో ఈ తెల్లవారుజామున బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికోచ్చే పంటలు నేలపాలయ్యాయి. మరో వారం రోజుల్లోపు కోతకొచ్చే వరి ధాన్యం ఈదురుగాలులకు యాభై శాతానికిపైగా గింజలు నేలపాలయ్యాయి. ఇళ్లపై కప్పులు గాలికి ఎగిరిపడ్డాయి. విద్యుత్తుస్తంభాలు…
