Tuesday, 3 November 2026

అకాల వర్షంతో మామిడి తోటలకు రూ.5లక్షలు తీవ్ర నష్టం

కరీంనగర్

అకాల వర్షంతో మామిడి తోటలకు రూ.5లక్షలు తీవ్ర నష్టం

ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో సోమవారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. తిమ్మాపూర్‌లో ముదిరాజ్‌ సంఘానికి చెందింన ఆరన్నర ఎకరాలు, దమ్మన్నపేటలో రైతులు హనుమంతురెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మిలకు చెందిన 11ఎకరాల మామిడితోటలు ఈ వర్షానికి పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు…