ఆదిలాబాద్
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సీఎం
ఆదిలాబాద్: అకాల వర్షాలకు దెబ్బతిన్న పాంతాల్లో పర్యటన కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. అందవెల్లి గ్రామంలో వడగళ్ల వానకు ఇల్లు కూలి మృతి చెందిన ఇద్దరి కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం కాగజ్‌నగర్ మండలంలో పంటనష్టపోయిన…
