హైదరాబాద్
అకాల వర్షాలపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో అధికారులతో చేపట్టిన ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. తక్షణ సాయంతోపాటు, పంట నష్టం అంచనాపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటనను కూడా…
