Thursday, 5 November 2026

అకాల వర్షాలపై సీఎం ఉన్నత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు రోజులు కురిసిన అకాల వర్షాలపై సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సచివాలయంలో అధికారులతో చేపట్టిన ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. తక్షణ సాయంతోపాటు, పంట నష్టం అంచనాపై అధికారులతో సీఎం  చర్చిస్తున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటనను కూడా సీఎం ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *