Wednesday, 4 November 2026

అక్కడే ఆయన తన

వార్తలు

80వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు 80వ పుట్టినరోజు దనమైనప్పటికీ బుధవారం సాధారణ రోజుగానే సాగిపోయింది. ఆయన తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) 70 వ్యవస్థాపక దినోత్సవానికి హాజరుకావడం ద్వారా ప్రధాని తన…