కరీంనగర్
అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం
ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్లపల్లి శివారులో అక్రమంగా రెండు ఎడ్లబళ్లలో తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖాధికారులు సోమవారం పట్టుకున్నారు. 40 దుంగల విలువ రూ. 24వేలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిజామాబాద్ జిల్లా మానాల పరిధిలోని వీరోలితండాకు చెందిన…
