సీమాంధ్ర
అక్రమంగా తరలిస్తున్న 3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు, జనంసాక్షి: అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. రేణిగుంట చెక్‌పోస్టు వద్ద ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు అధికారులు ప్రయత్నించారు. లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో దగ్గరలోని గాజుల మండ్యం…
