హైదరాబాద్
అక్రమ కట్టడాల కూల్చివేతలో స్వల్ప ఉద్రికత్త
హైదరాబాద్: వివాదస్పద గ్రీన్ ఫీల్డ్ భూముల్లో అక్రమకట్టడాల కూల్చివేత స్వల్ప ఉద్రికత్తకు దారితీసింది. ఈ భూముల వ్యవహారం రెండేళ్లుగా న్యాయస్థానంలో ఉండగానే ఇక్కడ వెలిసిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై…
