Thursday, 5 November 2026

అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక కోరిన లోకాయుక్త

హైదరాబాద్

అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక కోరిన లోకాయుక్త

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు మణికొండలో అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త మండిపడింది. ఫిబ్రవరి 1 లోగా ఇంటింటా సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను లోకాయుక్త ఆదేశించింది. మణికొండలో ఇబ్బడిముబ్బడిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలపై…