Cover Story
అఖిలపక్షంలో అనుకూలం..
హైదరాబాద్, డిసెంబర్ 27 (జనంసాక్షి) : తెలంగాణకు అనుకూలంగా అఖిలపక్షంలో అభిప్రాయాన్ని వెల్లడించని పార్టీలను ప్రజలు తెలంగాణ ప్రాంతం నుంచి గెంటేస్తారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. శుక్రవారం అఖిలపక్షంలో పాల్గొనే పార్టీలపై ఒత్తిడి…

