జాతీయం
అఖిలపక్షం కోరిన పార్టీలే వెనకడుగు వేస్తున్నాయి. : మందా జగన్నాథం
న్యూఢిల్లీ : అఖిలపక్షం ఏర్పటు చేయమని చెప్పిన పార్టీలు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలనుంచి ఒకరిని అఖిలపక్షానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. డిసెంబరు 9 నాటి ప్రకటనకు కట్టుబడి…
