ఎడిట్ పేజీ
అఖిలపక్షం పెట్టమని నీవు కూడా కోరావు కదా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఈనెల 28న అఖిలపక్షం ఏర్పాటు చేయన్నుట్లు ప్రకటించడం తమ పార్టీపై ఒత్తిడి పెంచడమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించడం నవ్వు తెప్పిస్తోంది. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రంట్ కన్వీనర్‌గా చక్రం…
