Featured News
అగస్టా కుంభకోణంలో త్యాగిని ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ, మార్చి 6 (జనంసాక్షి):హెలికాప్టర్ల కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్మ్స్‌గేట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్‌పీ త్యాగిని బుధవారం విచారించింది. వీవీఐపీల కోసం అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలులో భారీ…

