ఆదిలాబాద్
అగ్నిప్రమాదంలో మహిళ మృతి
బైంసా: పట్టణంలోని బట్టిగల్లిలో జరిగిన అగ్నిప్రమాదంలో మహిళ మృతి చెందారు. బటిగలిలోని అష్వాక్, జరీనాభాను తమ కుమారుడితో కలిసి ఇంటో ఉండగా విద్యుత్తు లేకపోవడంతో క్యాండిల్ వెలిగించుకున్నారు. రాత్రి 2గంటల సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో…
