జిల్లా వార్తలు
అగ్నిప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు
నిజామాబాద్, జనవరి 19 : అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఈ నెల 21న నవ్యభారతి హైస్కూల్‌లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అగ్నిమాపకాధికారి మదుసుధన్ తెలిపారు. నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం…
