సీమాంధ్ర
అగ్ని ప్రమాదంలో రైతు సజీవదహనం
అల్లూరు : నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని సింగపేట పొలాల్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వట్టికాల జయరామయ్య (50) అనే రైతు సజీవదహనమయ్యాడు. పొలం వద్ద గుడిసెలో నిద్రిస్తుండగా సమీపంలో ఉన్న 11కె.వి. విద్యుత్…
