సీమాంధ్ర
అగ్ని ప్రమాదం వల్ల పత్తి మిల్లు దగ్ధం
ప్రకాశం : మార్టురు-జొన్నతాళి రహదారిలో ఓ పత్తి మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. రూ.20 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా…
