ఎడిట్ పేజీ
అగ్రరాజ్యం మెరుగయ్యేనా!
రెండోసారి విజయం సాధించిన ఒబామా మంచిరోజులు ముందు న్నాయని విజయోత్సవ సభలో ప్రకటించారు. అయితే ఆయనకు తొలిసారి కంటే ఈసారి తీవ్ర సమస్యలు ఎదురుకానున్నాయి. సమ స్యలకు కారణాలను మాజీ అధ్యక్షుడు బుష్‌పై నెట్టేందుకు వీల్లేదు. యుద్ధ వాతావరణానికి…
