Saturday, 7 November 2026

అడిగితెలుసుకున్నారు.

సీమాంధ్ర

విద్యుత్‌ షాక్‌..ముగ్గురికి గాయాలు

తిరుపతి, జూలై 21 : చిత్తూరు పట్టణానికి సమీపంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సంభవించిన విద్యుత్‌ షాక్‌తో తొమ్మిది మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణానికి సమీపంలోని కొంగారెడ్డిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో…