జిల్లా వార్తలు
అడ్డాకులలో ఐకాస ఆందోళన
అడ్డాకుల: సడక్బంద్లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కాటవరంవద్ద జాతీయరదారిపై రోడ్డుపై టైర్లకు మంట పెట్టారు. అదేసమయంలో…
