అంతర్జాతీయం
అత్యంత శక్తివంతుడుగా ఒబామా
న్యూయార్: ఫోర్బ్స్ జాబితాలో అత్యంత శక్తివంతుడుగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిలిచారు. ప్రపంచ జనాభా 710 కోట్లకు చేరిన నేపథ్యంలో అందులోనుంచి 71 మంది అత్యంత శక్తివంతులైనవారిని ఫోర్బ్స్ ఎంపిక చేసింది. ఆ జాబితాను గురువారం విడుదల…
